మహాసోమయాగం మూడవరోజు క్రతువులో భాగంగా శ్రీమతి శ్యామల దేవి గారు పాల్గొన్నారు.