ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తికావస్తున్న నేపధ్యంలో #స్వాతంత్య్రం కోసం అమరులైన సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రగతి గ్రూప్ చైర్మన్ డాక్టర్ జిబికె రావు గారు ప్రగతి సుధామ ప్రాంగణంలో జండా ఆవిష్కరణ చేయడం జరిగింది.